Jump to content

indifferent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, neutral, నిష్పక్షపాతమైన, మధ్యస్థమైన, సమభావముగావుండే.

  • indifferent persons సామాన్యులు.
  • it is indifferent to me whether you go orstay నీవు వుండినా పోయినా రెండునూ నాకు వొకటే.
  • he met with indifferent success వాడికి నిండా కూడి రాలేదు.
  • my health is indifferent నాకు వొళ్ళుమధ్యస్థముగా యున్నది.
  • or unconcurned వైరాగ్యమైన.
  • they wept but hewas indifferent వాండ్లు యేడ్చినారు గానీ వీడు కండ్ల నీరు పెట్టక రాయివలె వుండినాడు.
  • or negligent అలక్ష్యము చేసే, ఉపేక్షచేసే, ఉదాశీనముగావుండడే.
  • orunimportant ముఖ్యము కాదు, సామాన్యమైన.
  • good, bad, and indifferent మంచిచెడు, సామాన్య.
  • ( used abverbially ) the water is indifferent good ఆ నీళ్ళుఅంత మంచిదికాదు, అనగా సామాన్యమైనవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indifferent&oldid=935084" నుండి వెలికితీశారు